డిసెంబ‌రు 9న టీటీడీలో పాత ఇనుప మరియు కొయ్య సామానులను బహిరంగంగా వేలము

డిసెంబ‌రు 9న టీటీడీలో పాత ఇనుప మరియు కొయ్య సామానులను బహిరంగంగా వేలము
 
తిరుపతి, 2010 డిశెంబర్‌-04:  తిరుమల తిరుపతి దేవస్థానములకు సంబంధించిన డి.పి.డబ్ల్యు స్టోర్స్‌ (సివిల్‌)నందు 09-12-2010 తేదిన పాత ఇనుప మరియు కొయ్య సామానులను బహిరంగంగా వేలము జరుగును. వేలము నందు పాల్గొనదలచిన వారు టెండరు ధరఖాస్తును మరియు     రూ.5000/-ల డి.డి. ఫారమును తితిదే కార్యనిర్వహణాధికారి పేరు మీద తీసుకొని డిప్యూటి ఎగ్జిక్యూటివ్‌ ఇన్జినీర్‌ డి.పి.డబ్ల్యు స్టోర్స్‌ (సివిల్‌), తిరుపతి నందు ఉదయం 10.00 గం||ల నుండి సాయంత్రం 5.00 గంటలలోపల సమర్పించవలెను.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.