డిసెంబరు 5న టిటిడి ఆధీనంలోకి శ్రీ కల్యాణ వేంకటరమణస్వామివారి ఆలయం
డిసెంబరు 5న టిటిడి ఆధీనంలోకి శ్రీ కల్యాణ వేంకటరమణస్వామివారి ఆలయం
తిరుపతి, 2020 డిసెంబరు 02: చిత్తూరు జిల్లా పుంగనూరులోని శ్రీ కల్యాణ వేంకటరమణస్వామివారి ఆలయాన్నిడిసెంబరు 5వ తేదీ ఉదయం 11.26 నుండి 12.26 గంటల మధ్య టిటిడిలోకి విలీనం చేసుకోనున్నారు.
రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు ఆలయానికి సంబంధించిన రికార్డులు, ఇతర పత్రాలను టిటిడి అధికారులకు అందజేస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.