SILVER IDOL PRESENTED TO TIRUCHANOOR TEMPLE _ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి కానుకగా వెండి ఆవుదూడ ప్రతిమలు
Tiruchanoor, 29 January 2020: A devotee of Tirupati, Srinivasulu Reddy has presented a silver idol of Cow and calf weighing 71.5 kg and costing around ₹3.75 lakhs to Sri Padmavathi Ammavaru on Wednesday.
He has handed over the idol to the temple authorities.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి కానుకగా వెండి ఆవుదూడ ప్రతిమలు
తిరుపతి, 2020 జనవరి 29: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి బుధవారం వెండితో తయారుచేసిన ఆవుదూడ ప్రతిమలు కానుకగా అందాయి.
తిరుపతికి చెందిన శ్రీ జె.శ్రీనివాసులురెడ్డి దంపతులు ఈ మేరకు కానుకను ఆలయాధికారులకు అందించారు. 7 కిలోల 350 గ్రాములు బరువుగల ఈ వెండి ఆవు దూడ ప్రతిమల విలువ రూ.3.75 లక్షలు అని దాత తెలిపారు. అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా వాహనసేవల్లో అలంకరణకు వీటిని వినియోగించాలని దాత కోరారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, అర్చకులు శ్రీ బాబుస్వామి తదితరులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.