తిరుపతిలోని శ్రీ కోదండరామాలయానికి ఒక లక్ష రూపాయలు విరాళం
తిరుపతిలోని శ్రీ కోదండరామాలయానికి ఒక లక్ష రూపాయలు విరాళం
తిరుపతి, 2021, ఆగస్టు 13: తిరుపతిలోని శ్రీ కోదండరామాలయానికి శుక్రవారం ఒక లక్ష రూపాయలు విరాళంగా అందింది.
చెన్నైకి చెందిన శ్రీ హర్షద్ రెడ్డి అనే భక్తుడు ఈ మేరకు విరాళానికి సంబంధించిన చెక్కును ఆలయాధికారులకు అందించారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.