తిరుమలకు చేరుకున్న క‌ర్ణాట‌క ముఖ్యమంత్రి

తిరుమలకు చేరుకున్న క‌ర్ణాట‌క ముఖ్యమంత్రి

తిరుమల, 2020 సెప్టెంబ‌రు 23: తిరుమల శ్రీవారి దర్శనార్థం క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ|| శ్రీ బి.ఎస్‌.య‌డ్యూర‌ప్ప తమ బుధ‌వారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు.

వీరికి శ్రీ కృష్ణా అతిథి భవనం చెంత టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి సాదరంగా ఆహ్వానం పలికారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది