తెలుగు రాష్ట్రాల్లో మ‌న‌గుడి ర‌ద్దు

తెలుగు రాష్ట్రాల్లో మ‌న‌గుడి ర‌ద్దు

తిరుప‌తి, 20 మార్చి 2020: టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో 25వ విడ‌త మనగుడి సంద‌ర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన‌ మార్చి 25న ఉగాది, ఏప్రిల్ 2న శ్రీరామనవమి వేడుకలను ప‌రిపాల‌నా కార‌ణాల వ‌ల్ల ర‌ద్దు చేయ‌డ‌మైన‌ది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.