నవంబర్ 21న శ్రీకపిలేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పర్వదీపోత్సవం

నవంబర్ 21న శ్రీకపిలేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పర్వదీపోత్సవం

తిరుపతి, 2010 నవంబర్‌-20: తిరుపతి శ్రీకపిలేశ్వర స్వామి ఆలయంలో నవంబర్‌ 21వ తేదిన సాయంత్రం 5.30 గంటలకనుండి 6.30 గంటల వరకు కార్తీక పర్వదీపోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు.    

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.