నవంబర్‌ 27వ తేదిన బహిరంగ వేలం

నవంబర్‌ 27వ తేదిన బహిరంగ వేలం

తిరుపతి, నవంబర్‌-26,2009: తిరుమల తిరుపతి దేవస్థానములకు చెందిన అలిపిరి వద్ద గల ఇనుము, చెక్క వస్తువులు, నీటిసరఫరాకు సంబంధించిన వస్తువులు, అల్యూమినియం వస్తువులు, తార్పాలిన్‌ పట్టలు, ఫర్నిచర్‌ మెదలగు వస్తువులను నవంబర్‌ 27వ తేదిన బహిరంగ వేలం వేస్తారు.

ఆసక్తిగల వారు నవంబర్‌ 27వ తేది శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటలవరకు నిర్వహించు ఈ బహిరంగ వేలం నందు పాల్గొనవలసినదిగా కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.