నవంబర్ 5న తిరుమ‌ల శ్రీ‌వారి ఆఆల‌యంలో దీపావ‌ళి ఆస్థానం

నవంబర్ 5న తిరుమ‌ల శ్రీ‌వారి ఆఆల‌యంలో దీపావ‌ళి ఆస్థానం
 
తిరుపతి, 2010 నవంబర్‌ -03: తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్‌ 5వ తేదిన దీపావళి ఆస్థానం నిర్వహిస్తున్న విషయం విధితమే.

ఈ సందర్భంగా నవంబర్‌ 5వ తేదిన ఉదయాస్తమానసేవ, వివిడి, డివిడి, సుప్రభాతసేవ టిక్కెట్లు పొందిన భక్తులు ఉదయం 12.30 గంటలకు, అభిషేకమునకు సంబంధించిన టిక్కెట్టు పొందినవారు ఉదయం 1.30 గంటలకు వైకుంఠం-1 వద్ద రిపొర్టు చేయాల్సిందిగా కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.