EXCITING TTD EMPLOYEES SPORTS MEET _ పోటాపోటీగా టిటిడి ఉద్యోగుల క్రీడలు
Tirupati, 4 Feb. 20: The annual sports meet of TTD employees reached an exciting and dynamic level on Tuesday.
Following are results of the sports events.
CARROMS
In the singles event for senior officials Smt Jhansi Rani bagged the title against Dr B Kusuma while in the doubles event Smt Kasturi Bai and Dr B Kusuma lifted the title.
BALL BADMINTION
In the below 40years category for women Smt Dhanalakshmi team won over Smt Mahalakshmi team.
SHUTTLE
In the 41-50 women’s singles event K Padma won over T Rajeshwari. In the doubles the team K Padma and T Rajeshwari triumphed over N Sudha Rani and G Sumalatha.
CHESS
In the chess competition for 50+ men Sri Sheik Mastan defeated Sri V Ramana.
In the singles event for deaf and dumb Sri Chandrasekhar won over Sri Nagaraj.
For deaf and dumb women contest B.Gauri beat Kumari.
CARROMS
In the carroms single event for TTD retired women, Smt B Surekha easily won over Smt D Bharathi .In the doubles, Team of Dr Padmavathi and Dr Pornavalli remained victorious over Smt BSurekha and Smt R Padmavathamma.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
పోటాపోటీగా టిటిడి ఉద్యోగుల క్రీడలు
తిరుపతి, 2020 ఫిబ్రవరి 04: టిటిడి ఉద్యోగుల క్రీడలు పోటాపోటీగా జరుగుతున్నాయి. మంగళవారం జరిగిన పోటీల్లో గెలుపొందినవారి వివరాలిలా ఉన్నాయి.
క్యారమ్స్-
– టిటిడి సీనియర్ మహిళ అధికారుల క్యారమ్స్ సింగల్స్ పోటీల్లో శ్రీమతి ఝాన్సీరాణి విజయం సాధించగా, డా.బి.కుసుమ రన్నర్‌గా నిలిచారు. క్యారమ్స్ డబుల్స్ పోటీలలో శ్రీమతి కస్తూరిబాయి, డా.బి.కుసుమ విజయం సాధించగా, శ్రీమతి ఝాన్సీరాణి, శ్రీమతి స్నేహలత రన్నరప్‌గా నిలిచారు.
బ్యాడ్మింటన్ –
– 40 ఏళ్ల లోపు మహిళ ఉద్యోగుల బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో శ్రీమతి ఎస్.ధనలక్ష్మి జట్టు
గెలుపొందగా, జె.మహాలక్ష్మి జట్టు రన్నరప్‌గా నిలిచింది.
షటిల్ –
– 41 నుంచి 50 ఏళ్ల లోపు మహిళల షటిల్ సింగిల్స్ పోటీల్లో కె.పద్మ విజేతగా నిలవగా, టి.రాజేశ్వరి రన్నరప్‌గా నిలిచారు. షటిల్ డబుల్స్ పోటీల్లో టి.రాజేశ్వరి, కె.పద్మ జట్టు విజయం సాధించగా, ఎన్.సుధారాణి, జి.సుమలతజట్టు రన్నరప్‌గా నిలిచింది.
చెస్ –
– 50 ఏళ్లు పైబడిన పురుషుల చెస్ పోటీలలో శ్రీ షేక్ మస్తాన్ విజయం సాధించగా, శ్రీ వి.వెంకటరమణ రన్నరప్‌గా నిలిచారు.
– బధిర పురుషుల చెస్ సింగల్స్ పోటీల్లో శ్రీ చంద్రశేఖర్ విజయం సాధించగా, శ్రీ నాగరాజు రన్నర్‌గా నిలిచారు.
– బధిర మహిళల చెస్ సింగల్స్ పోటీల్లో బి.గౌరి విజయం సాధించగా, ఎల్.కుమారి రన్నర్‌గా నిలిచారు.
క్యారమ్స్ –
– టిటిడి విశ్రాంత మహిళ ఉద్యోగుల క్యారమ్స్ సింగల్స్ పోటీల్లో శ్రీమతి బి.సురేఖ విజయం సాధించగా, శ్రీమతి డి.భారతి రన్నర్‌గా నిలిచారు. క్యారమ్స్ డబుల్స్ పోటీల్లో డా.పద్మావతి, డా.పూర్ణవళ్ళి జట్టు విజయం సాధించగా, శ్రీమతి బి.సురేఖ, శ్రీమతి ఆర్.పద్మావతమ్మ జట్టు రన్నరప్‌గా నిలిచింది.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.