SEALED TENDERS INVITED FOR THE SALE OF EMPTY TINS ON FEBRUARY 20 _ ఫిబ్ర‌వ‌రి 20న ఖాళి టిన్‌ల విక్ర‌యానికి సీల్డ్ టెండ‌ర్ల‌ ఆహ్వానం

Tirupati,07 February 2024:  TTD has invited sealed tenders on a contract basis for the sale of empty tins used for packing ghee, edible oil, cashew etc. at Srivari temple and other TTD temples on February 20.

Parities acquiring tenders could collect the tins till December end of 2024. Sealed tenders should be submitted at the TTD marketing (auction) office before 3 PM of February 20.

For more details contact on 0877-2264429 during working hours.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఫిబ్ర‌వ‌రి 20న ఖాళి టిన్‌ల విక్ర‌యానికి సీల్డ్ టెండ‌ర్ల‌ ఆహ్వానం

తిరుపతి, 2024 ఫిబ్ర‌వ‌రి 07: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో నెయ్యి, నూనె, జీడిప‌ప్పు ప్యాకింగ్‌కు వినియోగించిన ఖాళి టిన్‌లు రేటు కాంట్రాక్టు కింద సీల్డ్ టెండ‌ర్ల‌ను టీటీడీ ఆహ్వానిస్తోంది. టెండ‌ర్ పొందిన వారు డిసెంబ‌రు – 2024 వ‌ర‌కు టీటీడీ వినియోగించిన ఖాళి టిన్‌లు సేక‌రించ‌వ‌చ్చు.

తిరుపతిలోని హరేకృష్ణ రోడ్డులో గల మార్కెటింగ్ (వేలం) కార్యాలయంలో సీల్డ్ టెండ‌ర్లు ఫిబ్ర‌వ‌రి 20వ‌ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంట‌లలోపు అంద‌జేయ‌వ‌లెను. ఇతర వివరాలకు మార్కెటింగ్ (వేలం) కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో సంప్రదించగలరు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.