TTD SPORTS AND GAMES FROM FEB 9 TO 23 _ ఫిబ్ర‌వ‌రి 9 నుండి టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు

Tirupati, 7 Feb. 22: The annual sports and games meet of TTD will be observed between February 9 to 23.

 

The event commences in the Parade Grounds of the TTD Administrative Building on Wednesday.

 

Both women and men employees of all ages in different age categories takes part in these events which includes with enthusiasm.

 

 The events include Tug of War, Chess, Caroms, Shuttle, Tennikoit, Cricket, passing the luggage, lemon on spoon etc.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఫిబ్ర‌వ‌రి 9 నుండి టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు

ఫిబ్ర‌వ‌రి 07, తిరుపతి 2022: టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు ఫిబ్రవరి 9వ తేదీ బుధ‌వారం ఉదయం 8 గంటలకు తిరుపతిలోని పరిపాలనా భవనంలో గల పరేడ్‌ మైదానంలో ప్రారంభ‌మ‌వుతాయి. ఈ పోటీలు ఫిబ్రవరి 23వ తేదీ వరకు జరుగనున్నాయి.

ప్రారంభ కార్యక్రమంలో క్రీడల్లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్న ఉద్యోగుల పేర్లు, టీమ్‌లు, పోటీ షెడ్యూల్‌ తదితర వివరాలు తెలియజేయడం జరుగుతుంది. పురుషులకు, మహిళలకు వేరువేరుగా పోటీలు నిర్వహిస్తారు. ఇందులో టగ్‌ ఆఫ్‌ వార్‌, చెస్‌, వాలీబాల్‌, క్యారమ్స్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌, ఫుట్‌బాల్‌, టేబుల్‌ టెన్నిస్‌, క్రికెట్‌, షటిల్‌, టెన్నిస్‌ తదితర క్రీడలు ఉన్నాయి. ఉద్యోగులందరూ పాల్గొనాల్సిందిగా కోర‌డ‌మైన‌ది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.