DO NOT MISLEAD DEVOTEES- TTD _ భక్తుల్లో అపోహలు కల్పించవద్దు : టీటీడీ
Tirumala, 24 Nov. 21: TTD on Wednesday appealed to media not to mislead and confuse devotees by reporting incidents unconnected with the TTD.
Referring to a report by an English newspaper where it has mentioned the flood situation in Chittoor district and the breakage of Rayalacheruvu by attaching the picture of Srivari temple at Tirumala, with misleading write-ups. TTD also appealed to the media not to confuse the devotees with such false news and play with the sentiments of devotees.
TTD said that similar narration in social media also was baseless and totally false.
TTD has taken all precautionary and preventive steps to ensure safe and hassle free Srivari darshan for devotees by repairing the footpaths and ghat roads on a war footing. TTD has also facilitated the devotees who missed Darshan during November 18-30 due to rains to opt for different slots within six months as well.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
భక్తుల్లో అపోహలు కల్పించవద్దు : టీటీడీ
తిరుమల 24 నవంబరు 2021: చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలోని రాయల చెరువు ప్రమాదకర పరిస్థితిలో ఉందంటూ ఒక ఆంగ్ల పత్రిక రాసిన కథనానికి తిరుమల శ్రీవారి ఆలయం ఫోటో జత చేయడం సరైంది కాదు. ఆ కథనానికి, ఫోటో కు ఎలాంటి సంబంధం లేదు. ఇలాంటి ఫోటోలు ప్రచురించి భక్తుల్లో అపోహలు రేకెత్తించవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై జరిగిన ప్రచారం కూడా వాస్తవం కాదు.తిరుమలలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం చేసుకొనే పరిస్థితి ఉంది.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది