FLORAL TRIBUTES PAID TO VENGAMAMBA STATUE _ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి

TIRUPATI, 21 MAY 2024: The 294th Birth Anniversary of Matrusri Tarigonda Vengamamba fete commenced in Tirupati on Tuesday.

As a part of this, her life-size statue was garlanded by SVETA Director Sri Bhuman Subramanyam Reddy.

Other officials were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి

తిరుపతి, 2024 మే 21: భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 294వ జయంతిని పురస్కరించుకుని తిరుపతి ఎం.ఆర్‌.పల్లి సర్కిల్‌ వద్ద గల ఆమె విగ్రహానికి టీటీడీ శ్వేత సంచాలకులు శ్రీ భూమన్ సుబ్రహ్మణ్యం రెడ్డి మంగళవారం ఘనంగా పుష్పాంజలి ఘటించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.