మార్చి 1న డయల్‌ యువర్‌ ఈవో

మార్చి 1న డయల్‌ యువర్‌ ఈవో

తిరుమల, ఫిబ్రవరి 28, 2013: ప్రతి నెలా మొదటి శుక్రవారం నిర్వహించే డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం మార్చి 1వ తేదీన తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరుగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సలహాలు, సూచనలు తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యంగారికి విన్నవించాలనుకున్న భక్తులు ఉదయం 8.30 గంటల నుండి 9.30 గంటల లోపు 0877-2263261 అనే నంబరును సంప్రదించగలరు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.