E-AUCTION OF FOREIGN COINS ON MARCH 10 _ మార్చి 10న విదేశీ నాణేల ఈ-వేలం

Tirupati, 22 February 2022: TTD is organising e-auction of foreign coins belonging to the USA between 10am and 1pm and Malaysia currencies between 2pm and 5pm on March 10.

For more details, the Interested parties are requested to contact the TTD Marketing Manager (auctions) on 0877-2264429 during office hours or log into state government portal www.konugolu.ap.gov.in or TTD website www.tirumala.org

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

 

మార్చి 10న విదేశీ నాణేల ఈ-వేలం

తిరుప‌తి, 2022 ఫిబ్ర‌వ‌రి 22: తిరుమ‌ల శ్రీ‌వారికి భ‌క్తులు కానుక‌గా స‌మ‌ర్పించిన యుఎస్ఏ, మ‌లేషియా దేశాల‌కు చెందిన నాణేల‌ను మార్చి 10వ తేదీన ఈ-వేలం వేయ‌నున్నారు. మ‌లేషియా నాణేల‌కు ఉద‌యం 10 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు, యుఎస్ఏ నాణేల‌కు మ‌ధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వ‌ర‌కు ఈ-వేలం జ‌రుగ‌నుంది.

ఇతర వివరాల కోసం మార్కెటింగ్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌(వేలం)వారి కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రులో కార్యాలయం వేళల్లో గానీ, రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in లేదా www.tirumala.org వెబ్‌సైట్‌ను గానీ సంప్రదించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.