GARMENT E – AUCTION FROM 15th TO 22nd MARCH _ మార్చి 15 నుండి 22వ‌ తేదీ వరకు వ‌స్త్రాల ఈ-వేలం

Tirupati, 02 March 2024: Clothes donated by devotees to Tirumala Srivari Temple and other affiliated temples will be auctioned from March 15 to 22. 

There are 412 lots of new, used and partially damaged garments.

This includes Art Silk Dhotis, Uttariyams, Turkey Towels, Lungis, Dupattas, Shawls, Bed Sheets, Napkins, Hand Kerchiefs, Punjabi Dress Materials, Jankalas, Carpets, Umbrellas.

For other details contact TTD Marketing Office, Tirupati on 0877-2264429 or TTD website at www.tirumala.org / www.konugolu.ap.govt.in

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

మార్చి 15 నుండి 22వ‌ తేదీ వరకు వ‌స్త్రాల ఈ-వేలం

తిరుపతి, 2024, మార్చి 02: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను మార్చి 15 నుండి 22వ‌ తేదీ వరకు ఈ – వేలం వేయనున్నారు. కొత్తవి, ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 412 లాట్లు ఉన్నాయి.

ఇందులో ఆర్ట్ సిల్క్ ధోతీలు, ఉత్తరీయాలు, ట‌ర్కీ ట‌వ‌ళ్లు, లుంగీలు, దుప‌ట్టాలు, శాలువ‌లు, బెడ్ షీట్లు, నాప్ కిన్స్‌, హ్యాండ్ క‌ర్చీఫ్‌లు, పంజాబి డ్రెస్ మెటీరియ‌ల్స్‌, జంకాళాలు, కార్పెట్లు, గొడుగులు ఉన్నాయి.

ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో గానీ, టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org / www.konugolu.ap.govt.in  సంప్రదించగలరు.

టీటీడీ ముఖ్య‌ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.