TTD UGADI CELEBRATIONS ON MARCH 25 _ మార్చి 25న అన్నమాచార్య కళామందిరంలో ఉగాది పంచాంగ శ్రవణం
Tirupati, 18 Mar. 20: Sri Sarvari Nama Samvatsara Ugadi celebrations will be conducted at under the aegis of Hindu Dharma Prachara Parishad and the welfare departments of TTD on March 25 at Annamacharya Kalamandiram in Tirupati.
As a part of the event Panchanga Shravanam will be rendered by Dr Vedantam Vishnubhatla Acharyulu. The celebrations will conclude with distribution of Ugadi pacchadi.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
మార్చి 25న అన్నమాచార్య కళామందిరంలో ఉగాది పంచాంగ శ్రవణం
తిరుపతి, 18 మార్చి 2020: టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, సంక్షేమ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ శార్వరినామ సంవత్సర ఉగాది సందర్భంగా మార్చి 25వ తేదీ బుధవారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో పంచాంగ శ్రవణం కార్యక్రమం జరుగనుంది. టిటిడి పంచాంగ పరిష్కర్త ఆచార్య వేదాంతం విష్ణుభట్టాచార్యులు పంచాంగ శ్రవణం చేస్తారు. అనంతరం ఉగాది పచ్చడి ప్రసాద వితరణ ఉంటుంది.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.