మార్చి 7న తితిదే ఉద్యోగులకు బ‌హుమ‌తి ప్ర‌ధానం

మార్చి 7న తితిదే ఉద్యోగులకు బ‌హుమ‌తి ప్ర‌ధానం

తిరుపతి, 2010 మార్చి 15: తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈనెల 7వ తేదిన తితిదే ఉద్యోగులకు నిర్వహించిన వ్యాసరచన మరియు వక్తృత్వపు పోటీలలో ఎంపికైన విజేతలకు ఉగాది పర్వదినానా స్థానిక శ్వేతభవనం నందు సాయంత్రం 5 గంటలకు బహుమతి ప్రధానం జరుగుతుంది.

అదేవిధంగా తితిదే పరిపాలనభవనం నందు ఉదయం 8 గంటలకు శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహం ముందు పంచాంగ శ్రవణం జరుగుతుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.