INTERNATIONAL WOMEN’S DAY  AT MAHATHI AUDITORIUM ON MARCH 8 BY TTD _ మార్చి 8న మహతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

Tirupati, 05 March 2022: TTD is making all-round arrangements for conducting the International Women’s Day at Mahati auditorium on March 8 in Tirupati.

 

The celebrations will commence at 10 am wherein Prof. N Savitramma, Dean of Science faculty at SV University, Additional SP Smt E  Supraja, Smt M Hima Shailaja Deputy Conservator of Forest, SV Zoo Park will address.

 

While Dr R Sirisha, Mayor Tirupati Municipal Corporation, Smt Soujanya, International Athlete will be felicitated on the occasion.

 

Under the instructions of JEO (H &E) Smt Sada Bhargavi, TTD Welfare Wing DyEO Sri Damodaram is supervising all arrangements for the Women’s day celebrations.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

మార్చి 8న మహతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

తిరుపతి, 2022 మార్చి 05: టిటిడి ఆధ్వర్యంలో మార్చి 8వ తేదీ మంగ‌ళ‌వారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగనుంది.

ఉదయం 10 గంట‌ల‌కు కార్యక్రమం ప్రారంభ‌మ‌వుతుంది. ఈ సందర్భంగా ఎస్వీయు ఫ్యాక‌ల్టీ ఆఫ్ సైన్సెస్‌ డీన్ ఆచార్య ఎన్‌.సావిత్ర‌మ్మ‌, అద‌న‌పు ఎస్పీ శ్రీ‌మ‌తి ఇ.సుప్ర‌జ‌, ఎస్వీ జూ పార్క్ క్యూరేట‌ర్ శ్రీ‌మ‌తి ఎం.హిమ‌శైల‌జ ముఖ్య వ‌క్తలుగా విచ్చేసి ప్రసంగిస్తారు.

టిటిడి సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీ వి.దామోద‌రం ఈ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.