TEPPOTSAVAM CONCLUDED AT SRI KT _ ముగిసిన శ్రీ కపిలేశ్వరస్వామివారి తెప్పోత్సవాలు

Tirupati, 19 Dec. 21: The annual fete of Teppotsavam underway at the Sri Kapileswara temple concluded on Sunday with the Sri Chandikeswara Swamy and Sri Chandrasekhar Swamy koluvu held in ekantha at the unjal Mandapam in the evening between 6-7.00 pm.

 

The highlight of the event was Veda parayanam by TTD Vedic pundits and sankeertans by artists of the Annamacharya project.

        

TTD Dyeo Sri Subramaniam, Superintendent Sri Bhupathi, Temple Inspector Sri Reddy Sekhar other Archakas and officials are present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ముగిసిన శ్రీ కపిలేశ్వరస్వామివారి తెప్పోత్సవాలు

తిరుపతి, 2021 డిసెంబరు 19: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఏకాంతంగా జ‌రుగుతున్న తెప్పోత్సవాలు ఆదివారం ముగిసింది.

ఇందులో భాగంగా సాయంత్రం శ్రీ చండికేశ్వరస్వామివారు మ‌రియు శ్రీ చంద్రశేఖర స్వామివారికి కొలువు నిర్వ‌హించారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఊంజ‌ల్ మండ‌పంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సందర్భంగా వేద‌పండితులు వేద పారాయ‌ణం, టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు ఆలపించారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రెడ్డిశేఖ‌ర్, ఆల‌య అర్చ‌కులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

ext content