POURNAMI GARUDA SEVA ON MAY 16 _ మే 16న తిరుమలలో వైశాఖ పౌర్ణమి గరుడసేవ
మే 16న తిరుమలలో వైశాఖ పౌర్ణమి గరుడసేవ
తిరుమల, 2022 మే 15: తిరుమలలో మే 16వ తేదీ సోమవారం వైశాఖ పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
TIRUMALA, 15 MAY 2022: Vaisakha Pournami Garuda Seva will be observed in Tirumala on May 16 between 7pm and 9pm.
Sri Malayappa will take a celestial ride on Garuda Vahanam along four Mada streets and bless His devotees.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI