SV TEMPLE BHUMI PUJA AT KARIMNAGAR ON MAY 31 _ మే 31న కరీంనగర్ లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ
Tirupati,28, May 2023: TTD is organising a bhumi puja fete for construction of the Sri Venkateswara temple at Chintalkunta village of Karimnagar on May 31.
The holy event will be held on Mithuna lagnam between 06.50 -7.20 am in the presence of TTD chairman Sri YV Subba Reddy amidst Mangala Vadyam and Veda mantras.
Several ministers, people’s representatives of Telangana and TTD officials will participate.
మే 31న కరీంనగర్ లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ
తిరుపతి, 2023 మే 28: తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణం కోసం మే 31వ తేదీ భూమి పూజ జరుగనుంది.
బుధవారం ఉదయం 6.50 నుండి 7.20 గంటల మధ్య మిథున లగ్నంలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి.సుబ్బా రెడ్డి వేద మంత్రోచ్ఛారణల మధ్య భూమి పూజ నిర్వహించనున్నారు . తెలంగాణ రాష్ట్రానికి చెందిన మంత్రులు, పలువురు ప్రజా ప్రతినిధులు, టీటీడీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయడమైనది