TTD BOARD CHIEF TAKES PART IN HOMAMS _ వేద విశ్వవిద్యాలయంలో సుదర్శన, నవగ్రహ హోమం -పాల్గొన్న టీటీడీ చైర్మన్ దంపతులు
TIRUPATI, 31 MARCH 2023: TTD Chairman Sri YV Subba Reddy on Friday took part in a series of Homams that were performed in Sri Venkateswara Vedic University for the welfare of humanity.
Among them, Sridevi Bhudevi Sameta Srinivasa Swamy Samarchana, Satarudrabhisheka sahita Sri Rudra Homam, Navagraha Homam, Sri Sudarshana Homam were performed.
The Homams took place under the supervision of SVVU Vice Chancellor Sri Ranisadasiva Murthy. TTD Chairman Sri YV Subba Reddy, JEO for Health and Education Smt Sada Bhargavi, SVIMS Director Dr Vengamma and others were present.
Later the Chairman also visited Oshadhi and Tulasi Vanam coming up in the varsity campus premises.
వేద విశ్వవిద్యాలయంలో సుదర్శన, నవగ్రహ హోమం
-పాల్గొన్న టీటీడీ చైర్మన్ దంపతులు
తిరుపతి 31 మార్చి 2023: లోక క్షేమం కోసం శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో శుక్రవారం శ్రీదేవీ భూదేవి సమేత శ్రీనివాసస్వామి సమర్చచన, శ్రీ శతరుద్రాభిషేకసహిత శ్రీరుద్రహోమ, నవగ్రహహోమ, శ్రీ సుదర్శన హోమకార్యక్రమం నిర్వహించారు.
విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదా శివమూర్తి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతులతో పాటు జేఈవో శ్రీమతి సదా భార్గవి, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ పాల్గొన్నారు.
అనంతరం చైర్మన్ దంపతులు విశ్వవిద్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేస్తున్న ఓషధీ వనం కు పూజలు చేసి తులసి మొక్క నాటారు .
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది