TIRUCHI FOR SKVST _ శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి తిరుచ్చి బహుకరణ
TIRUPATI, 14 FEBRUARY 2023: Tirupati based Smt Geetalakshmi and Sri Hrudai, have donated Rs.10lakhs worth Tiruchi to Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram on Tuesday.
They have handed over the donation of Tiruchi to the Special Grade Deputy EO Smt Varalakshmi in the temple premises after performing Pujas.
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి తిరుచ్చి బహుకరణ
తిరుపతి, 2023 ఫిబ్రవరి 14: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి తిరుచ్చికి చెందిన శ్రీ రామ్ కుమార్ బాలకృష్ణన్, తిరుపతికి చెందిన శ్రీమతి గీత లక్ష్మి, శ్రీ హృదయ్ అనే భక్తులు కలిసి మంగళవారం సాయంత్రం రూ.10 లక్షలు విలువ గల తిరుచ్చిని బహూకరించారు.
ఆలయంలో తిరుచ్చికి శాస్రోక్తంగా పూజలు నిర్వహించి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మికి అందించారు.
ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ గురుమూర్తి, సూపరింటెండెంట్ శ్రీ చెంగల్రాయులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.