SPECIALLY ABLED EMPLOYEES STEALS THE DAY _ క్రీడాపోటీల్లో రాణిస్తున్న టీటీడీ దివ్యాంగ ఉద్యోగులు 

TIRUPATI, 14 FEBRUARY 2023: As part of annual Games and Sports Meet, Tuesday witnessed the events for Specially abled employees.

Singles and Doubles in Table Tennis, Blanket Volleyball were conducted for men and women employees aged above and below 45years age category.

While tennicoit organised for retired women employees.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

క్రీడాపోటీల్లో రాణిస్తున్న టీటీడీ దివ్యాంగ ఉద్యోగులు

తిరుపతి, 14 ఫిబ్రవరి 2023: టీటీడీ ఉద్యోగుల క్రీడాపోటీల్లో భాగంగా మంగళవారం జరిగిన పోటీ లవివరాలు ఇలా ఉన్నాయి.

– దివ్యాంగ ఉద్యోగుల టేబుల్ టెన్నిస్ సింగిల్స్ పోటీల్లో భాస్కర్ విజయం సాధించగా, సత్యం రన్నరప్ గా నిలిచారు.

– దివ్యాంగ ఉద్యోగుల టేబుల్ టెన్నిస్ డబుల్స్ పోటీల్లో సంతానం, రెడ్డప్ప విజయం సాధించగా, రవికుమార్, సత్యం రన్నరప్ గా నిలిచారు.

– దివ్యాంగ మహిళా ఉద్యోగుల టేబుల్ టెన్నిస్ సింగిల్స్ పోటీల్లో ప్రియాంక విజయం సాధించగా, ఎస్.తులసమ్మ రన్నరప్ గా నిలిచారు.

– దివ్యాంగ ఉద్యోగుల టేబుల్ టెన్నిస్ డబుల్స్ పోటీల్లో బి.అరుణ కుమారి, టి.గంగోజమ్మ విజయం సాధించగా, కె.విజయలక్ష్మి, టి.ఎన్.ప్రియాంక రన్నరప్ గా నిలిచారు.

– 45 ఏళ్లు పైబడిన మహిళల బ్లాంకెట్ వాలీ బాల్ పోటీల్లో జి.దామర సెల్వి జట్టు విజయం సాధించగా, కె.ఇందిర జట్టు రన్నరప్ గా నిలిచింది.

– 45 ఏళ్లలోపు మహిళల బ్లాంకెట్ వాలీ బాల్ పోటీల్లో టి.గంగాదేవి జట్టు విజయం సాధించగా, మనోజ జట్టు రన్నరప్ గా నిలిచింది.

– విశ్రాంత మహిళా ఉద్యోగుల టెన్నికాయిట్ డబుల్స్ పోటీల్లో బి.లలితమ్మ, డి.భారతి విజేతలు కాగా, భారతి, మీనా కుమారి రన్నర్స్ గా నిలిచారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.