శ్రీల‌క్ష్మీనారాయ‌ణ‌స్వామివారి ఆల‌యంలో పవిత్రోత్సవాలు రద్దు

శ్రీల‌క్ష్మీనారాయ‌ణ‌స్వామివారి ఆల‌యంలో పవిత్రోత్సవాలు రద్దు

తిరుప‌తి, 21 ఆగస్టు 2022: తిరుపతిలోని అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద‌గ‌ల శ్రీ ల‌క్ష్మీనారాయ‌ణ‌స్వామివారి ఆల‌యంలో ఆగ‌స్టు 22 నుండి 24వ తేదీ వ‌ర‌కు నిర్వహించాలని నిర్ణయించిన పవిత్రోత్సవాలను ఆగమ పండితుల సూచనల మేరకు రద్దు చేయడమైనది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.