శ్రీవారికి చిత్రహారతి కార్యక్రమం

శ్రీవారికి చిత్రహారతి కార్యక్రమం

తిరుపతి, మే-30,  2009: శ్రీవారికి చిత్రహారతి కార్యక్రమంలో భాగంగా మే 30వ తేదిన సాయంత్రం 6 గంటలకు స్థానిక మహతి ఆడిటోరియంనందు శోభన్‌బాబు, యస్‌.వి.రంగారావు, తదితరులు నటించిన  ”సంపూర్ణ రామాయణం” చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తారు.

కనుక పురప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవల్సిందిగా కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.