VAHANA SEVAS SCHEDULE DURING SRIVARI NAVARATHRI BRAHMOTSAVAMS 2020 _ శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు – 2020 వాహనసేవలు
Tirumala, 8 Oct. 20: With limited devotee participation due to Covid-19 restrictions TTD is conducting Vahana Sevas procession in Mada streets during the ensuing Srivari Navaratri Brahmotsavams beginning from October 16.
Following is the schedule of Vahana Sevas
15.10.2020 – Thursday- Ankurarpanam-7pm to 8pm
16.10.2020 – Friday-9am and 11am Bangaru Tiruchi utsavam
7pm and 9pm-Pedda Shesha vahanam.
17.10.2020 – Saturday- 8am and 10am-Chinna Sesha Vahanam
7pm and 9pm- Hamsa Vahanam
18.10.2020 – Sunday – 8am and 10am Simha vahana
7pm and 9pm- Muthyapu Pandiri Vahanam
19.10.2020 – Monday – Morning 8am and 10am Kalpavruksha Vahanam
7pm and 9pm Sarvabhupala Vahanam
20.10.2020 -Tuesday- 8am and 10am Mohini Avataram
Garuda vahana seva 7pm onwards
21.10.2020 – Wednesday- 8am and 10am Hanumanta vahana
3pm and 5pm Pushpaka Vimanam
7pm and 9pm- Gaja vahanam
22.10.2020 – Thursday- 8am and 10am Surya Prabha Vahanam
7pm and 9pm Chandra Prabha Vahanam
23.10.2020-Friday-8am- Swarna Rathotsavam
7pm and 9pm Aswa Vahanam
24.10.2020 Saturday-3am and 5am Pallaki and Tiruchi Utsavam
6am and 9am Snapana Tirumanjanam and Chakra Snanam
7pm and 9pm Bangaru Thiruchi Utsavam.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు – 2020 వాహనసేవలు
తిరుమల, 2020 అక్టోబరు 08: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 16 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్నాయి. కోవిడ్-19 వ్యాధి వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా పరిమిత సంఖ్య గల భక్తులతో ఈ బ్రహ్మోత్సవాల వాహనసేవల ఊరేగింపు నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.
15.10.2020 – గురువారం – అంకురార్పణ – రాత్రి 7 నుండి 8 గంటల వరకు.
16.10.2020 – శుక్రవారం – బంగారు తిరుచ్చి ఉత్సవం – ఉదయం 9 నుండి 11 గంటల వరకు.
పెద్దశేష వాహనం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
17.10.2020 – శనివారం – చిన్నశేష వాహనం – ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు.
హంస వాహనం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
18.10.2020 – ఆదివారం – సింహ వాహనం – ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు.
ముత్యపుపందిరి వాహనం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
19.10.2020 – సోమవారం – కల్పవృక్ష వాహనం – ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు.
సర్వభూపాల వాహనం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
20.10.2020 – మంగళవారం – మోహినీ అవతారం – ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు.
గరుడసేవ – రాత్రి 7 నుండి 12 గంటల వరకు.
21.10.2020 – బుధవారం – హనుమంత వాహనం – ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు.
పుష్పకవిమానం- సాయంత్రం 3 నుండి 5 గంటల వరకు.
గజ వాహనం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
22.10.2020 – గురువారం – సూర్యప్రభ వాహనం – ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు.
చంద్రప్రభ వాహనం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
23.10.2020 – శుక్రవారం – స్వర్ణ రథోత్సవం- ఉదయం 8 గంటలకు.
అశ్వ వాహనం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
24.10.2020 – శనివారం – పల్లకీ ఉత్సవం మరియు తిరుచ్చి ఉత్సవం – ఉదయం 3 నుండి 5 గంటల వరకు.
స్నపనతిరుమంజనం మరియు చక్రస్నానం – ఉదయం 6 నుండి 9 గంటల వరకు.
బంగారు తిరుచ్చి ఉత్సవం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.