శ్రీ‌ వ‌రాహ‌స్వామివారి ఊరేగింపు

శ్రీ‌ వ‌రాహ‌స్వామివారి ఊరేగింపు

తిరుమల, 2020 డిసెంబ‌రు 10: తిరుమల శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆలయంలో గురు‌‌‌వారం బాలాలయ సంప్రోక్షణము సందర్బంగా రాత్రి 7.00 నుండి 8.30 గంటల వరకు శ్రీ వ‌రాహ‌స్వామివారు తిరు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీవారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.