NRI DONATES JEWEL TO KODANDA RAMA _ శ్రీ కోదండరామాలయానికి బంగారు ఆభరణం విరాళం
Tirupati, 14 Nov. 19: A NRI devotee Sri C Siva Kumar of Tirupati has donated a Lakshmi Dollar gold chain to Sri Kodanda Rama Swamy temple in Tirupati on Thursday.
Weighing around 58.848gms.the chain worth around Rs. 2.58lakhs has been handed over to the Deputy EO Smt Shanti in the temple by the devotee.
AEO Sri Munikrishnaiah, Superintendent Sri Ramesh were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ కోదండరామాలయానికి బంగారు ఆభరణం విరాళం
తిరుపతి, 2019 నవంబరు 14: తిరుపతికి చెందిన ఎన్ఆర్ఐ భక్తుడు శ్రీ సి.శివకుమార్ తిరుపతిలోని శ్రీ కోదండరామాలయానికి లక్ష్మీ డాలర్‌తో కూడిన బంగారు చైన్‌ను గురువారం విరాళంగా అందించారు.
58.848 గ్రాముల విలువ గల ఈ ఆభరణం విలువ రూ.2.58 లక్షలు అని దాత తెలిపారు. ఈ మేరకు ఈ ఆభరణాన్ని ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎఇఓ శ్రీ తిరుమలయ్య, సూపరింటెండెంట్ శ్రీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.