PARADAS DONATED _ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి పరదాలు విరాళం
TIRUPATI, 14 MAY 2024: Hyderabad-based Sri Swarna Kumar Reddy has donated 11 Paradas to the temple.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి పరదాలు విరాళం
తిరుపతి, 2024 మే 14: హైదరాబాద్‌కు చెందిన శ్రీ స్వర్ణ కుమార్ రెడ్డి 11 పరదాలు ఆలయానికి విరాళంగా అందించారు. మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనంతరం ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్‌కు దాత అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.