SVETA BAGS ISO CERTIFICATION _ శ్వేతకు ఐఎస్‌వో గుర్తింపు
TIRUPATI, 21 SEPTEMBER 2022: Sri Venkateswara Employees Training Academy (SVETA) bagged ISO 9001-2015 certification.
JEO (H & E) Smt Sada Bhargavi handed over the prestigious certificate to SVETA Director Smt Prasanthi and lauded her efforts for efficiently organizing Training classes to different categories of work force of TTD. The event was held in the chambers’ of JEO in TTD Administrative Building in Tirupati on Wednesday.
DEO Sri Govindarajan, ISO representative Sri Sivaiah were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్వేతకు ఐఎస్‌వో గుర్తింపు
తిరుపతి, 2022 సెప్టెంబరు 21: శ్రీ వేంకటేశ్వర ఉద్యోగుల శిక్షణ సంస్థ(శ్వేత)కు ఐఎస్‌వో 9001-2015 సర్టిఫికెట్ లభించింది. టిటిడి పరిపాలన భవనంలోని జెఈవో కార్యాలయంలో జెఈవో శ్రీమతి సదా భార్గవి చేతులమీదుగా శ్వేత సంచాలకులు శ్రీమతి ప్రశాంతికి ఈ సర్టిఫికెట్ అందజేశారు.
శ్వేతలో శిక్షణ తరగతులు, సమర్థవంతంగా రికార్డుల నిర్వహణ, ఉత్తమ ప్రమాణాలు పాటించడం అంశాలకు సంబంధించి ఈ సర్టిఫికెట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా శ్వేత సంచాలకులు శ్రీమతి ప్రశాంతిని జెఈవో అభినందించారు.
డిఇవో శ్రీ గోవిందరాజన్, ఐఎస్‌వో ప్రతినిధి శ్రీ శివయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. .
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.