సెప్టెంబర్‌ 11వ తేది నుండి అలిపిరి న‌డ‌మార్గం 24 గంట‌లు భ‌క్తుల‌కు అనుమ‌తి – టిటిడి

సెప్టెంబర్‌ 11వ తేది నుండి అలిపిరి న‌డ‌మార్గం 24 గంట‌లు భ‌క్తుల‌కు అనుమ‌తి – టిటిడి

తిరుపతి, 2010 సెప్టంబర్‌ 09: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే వేలాదిమంది భక్తుల సౌలభ్యం మేరకు తిరుపతి- తిరుమల మద్య కాలినడక దారి వేళలను మార్చడమైనది.

సెప్టెంబర్‌ 11వ తేది నుండి 19వ తేది వరకు కాలినడక దారిని 24 గంటలు తెరచి ఉంచుకారు. అయితే ఈ నెల 20వ తేది నుండి ప్రస్తుతం ఉన్నట్లుగానే రాత్రి 10 గంటల నుండి ఉదయం 4 గంటల మద్య కాలినడదారిని మూసివేస్తారు.

కనుక భక్తులు ఈ మార్పును గమనించగలరని మనవి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.