ANNUAL SRIVARI BRAHMOTSAVAM FROM SEPTEMBER 19 TO 27 _ సెప్టెంబరు 19 నుండి 27వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
Tirumala, 17 Aug. 20: The annual Brahmotsavam of Srivari temple at Tirumala will commence from September 19 with Ankurarpanam on September 18.
Prominent events of Brahmotsavams includes Dwajarohanam on September 19, Garuda vahana seva on September 23, Swarna Rathotsavam on September 24, Rathotsavam on September 26, Chakrasnanam and Dwajaavarohanam on September 27.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
సెప్టెంబరు 19 నుండి 27వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
తిరుమల, 2020 ఆగస్టు 17: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 19 నుండి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. సెప్టెంబరు 18న అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో విశేషమైన రోజుల వివరాలిలా ఉన్నాయి.
సెప్టెంబరు 19న – ధ్వజారోహణం
సెప్టెంబరు 23న – గరుడసేవ
సెప్టెంబరు 24న – స్వర్ణరథోత్సవం
సెప్టెంబరు 26న – రథోత్సవం
సెప్టెంబరు 27న – చక్రస్నానం, ధ్వజావరోహణం.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.