ARJITA SEVA TICKETS AND ANGAPRADAKSHINAM TOKENS IN ONLINE QUOTA TO BE RELEASED _ అక్టోబరు 21న అంగప్రదక్షిణం, శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

TIRUMALA, 20 OCTOBER 2022: TTD will release the online quota of Angapradakshinam tokens for the month of November on its website on October 21 at 10am.

The Arjitha Seva tickets including Kalyanotsavam, Unjal Seva and Sahasra Deepalankara Seva for the month of December will be available for booking on October 21 at 3pm. These tickets will be issued on a first come first serve booking basis as per the availability of tickets.

The Srivari Arjitha Seva tickets Electronic dip registrations for the month of December will be available on October 22 from 10am onwards and the registrations shall be done till 10am of October 24.

Devotees are requested to make note of this information and book the darshan tokens and tickets accordingly.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అక్టోబరు 21న అంగప్రదక్షిణం, శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

తిరుమల, 2022 అక్టోబరు 20: నవంబరు నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను అక్టోబరు 21న శుక్రవారం ఉద‌యం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

అదేవిధంగా, డిసెంబరు నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను అక్టోబరు 21న శుక్రవారం మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

కాగా, డిసెంబరు నెలకు సంబంధించిన మరికొన్ని ఆర్జిత సేవలను ఆన్‌లైన్ లక్కీడిప్ లో అక్టోబరు 22న ఉదయం 10 గంట‌ల‌ నుండి అందుబాటులో ఉంచుతారు.

భ‌క్తులు ఈ విష‌యాల‌ను గుర్తించి బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.