BUDDING CRICKETER DONATES TO SV ANNA PRASADAM TRUST _ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ లక్ష 10 వేలు విరాళం

Tirupati, 20 October 2022:  Sri CP Venkatesh, a budding cricketer hailing from Anagarlapudi of Prakasam District and a resident of Hyderabad has on Thursday donated ₹1.10 lakhs to the SV Anna Prasadam Trust of TTD.

He handed over the cheque to TTD Chairman Sri YV Subba Reddy along with his father Sri Vijay. Incidentally, Venkatesh is an under -19  player for Telangana had received a cheque for ₹1.10 lakhs from BCCI and he donated his first remuneration to Srivaru seeking His benign blessings.

The Chairman complimented the boy for his kind gesture and wished him a bright career in the field of Cricket ahead.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అన్న ప్రసాదం ట్రస్టుకు రూ లక్ష 10 వేలు విరాళం

తిరుమల  20 అక్టోబరు 2022: ప్రకాశం జిల్లా అనగర్ల పూడికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు శ్రీ సి పి వెంకటేష్ అన్న ప్రసాదం ట్రస్టు కు రూ 1.10 లక్షల విరాళం అందించారు. తిరుమల లో గురువారం టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి కి ఈ మేరకు చెక్కు అందించారు.

హైదరాబాదులో స్థిరపడిన శ్రీ వెంకటేష్ తెలంగాణ రాష్ట్రం తరపున అండర్ 19 మ్యాచ్ ఆడారు.ఇందుకు గాను బీసీసీఐ అతనికి రూ 1.10 లక్షల పారితోషికం అందించింది. తన మొదటి చెక్కును తిరుమల స్వామి వారికి విరాళంగా అందివ్వాలనే ఉద్దేశ్యంతో తన తండ్రి శ్రీ విజయ్ తో కలసి చెక్కు ను చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి కి అందించారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది