SEALED TENDERS INVITED _ అప్ప‌లాయ‌గుంట‌ శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయానికి పూజాసామగ్రి సరఫరాకు సీల్డ్‌ టెండర్లు ఆహ్వానం

TIRUPATI, 19 OCTOBER 2022: Sealed tenders have been invited from the interested participants for the supply of puja materials to Appalayagunta temple.

The sealed tenders will be opened in the office of the Deputy EO of the temple on October 25 at 3:30pm.

The puja materials includes milk, curd, bananas, betel leaves, lemons and other Puja materials for a span of one year to Sri Prasanna Venkateswara Swamy temple.

For more details contact ph. 08772264685 during office hours on working days.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అప్ప‌లాయ‌గుంట‌ శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయానికి పూజాసామగ్రి సరఫరాకు సీల్డ్‌ టెండర్లు ఆహ్వానం

తిరుపతి, 2022 అక్టోబరు 19: అప్ప‌లాయ‌గుంట‌ శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయానికి 2022-2023 ఒక సంవ‌త్స‌ర కాల‌ము పాటు పాలు, పెరుగుతోపాటు అరటిపండ్లు, తమలపాకులు, నిమ్మకాయలు తదితర పూజాసామగ్రి సరఫరాకు సీల్డ్‌ టెండర్లు ఆహ్వానించడమైనది.

అక్టోబ‌రు 26వ తేదీన మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుచానూరులోని డెప్యూటీ ఈవో కార్యాలయంలో సీల్డ్‌ టెండర్లు తెరుస్తారు. ఇతర వివరాలకు డెప్యూటీ ఈవో కార్యాలయాన్ని 0877-2264685 నంబరులో సంప్రదించగలరు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.