POURNAMI GARUDA SEVA ON AUGUST 12 _ ఆగ‌స్టు 12న తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో పౌర్ణమి గరుడసేవ

TIRUMALA, 11 AUGUST 2022: The monthly Pournami Garuda Seva will take place in Tirumala on August 12.

On the auspicious occasion of Sravana Pournami, Sri Malayappa will take ride on Garuda Vahanam and bless His devotees between 7pm and 9pm along Mada streets.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగ‌స్టు 12న తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో పౌర్ణమి గరుడసేవ

తిరుమల, 2022 ఆగ‌స్టు 11: తిరుమలలో శ్రీ‌వారి ఆల‌యంలో ఆగ‌స్టు 12వ తేదీన శ్రావ‌ణ‌ పౌర్ణమి గరుడసేవ జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

రాత్రి 7 నుండి రాత్రి 9 గంట‌ల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు సువర్ణకాంతులీనుతున్న గ‌రుడునిపై తిరుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.