E-AUCTION OF WATCHES ON AUGUST 18 _ ఆగ‌స్టు 18న వాచీల‌ ఈ-వేలం

Tirupati, 03 August 2022: TTD is organizing an auction of watches donated by devotees at Srivari temple and other TTD temples on August 18 through the state government portal.

The watches of all brands like Seiko, HMT, Titan, Sony, Casio, Timex, Alwyn, Sonata, Time-well, Fast Track, Citizen; Rolex etc. are placed for e-Auction in 22 lots.

For more details contact TTD marketing office on 0877-2264429 during office hours or TTD website, www.tirumala.org or the government portal www.konugolu.ap.gov.in

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగ‌స్టు 18న వాచీల‌ ఈ-వేలం

తిరుపతి, 2022 ఆగ‌స్టు 03: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీల‌ను ఆగ‌స్టు 18న రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ- వేలం వేయ‌నున్నారు. ఇందులో సీకో, హెచ్ఎంటి, టైటాన్‌, సోని,  క్యాషియో, టైమెక్స్‌, ఆల్విన్‌, సొనాట, టైమ్‌వెల్‌, ఫాస్ట్‌ట్రాక్, సిటిజన్, రోలెక్స్ తదితర కంపెనీల వాచీలున్నాయి.

కొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం 22 లాట్లు ఈ-వేలంలో ఉంచారు.

ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రులో కార్యాలయం వేళల్లో, టిటిడి వెబ్‌సైట్‌ www.tirumala.org లేదా రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in ను సంప్రదించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.