KRT EVENTS IN AUGUST _ ఆగ‌స్టులో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు

TIRUPATI, 28 JULY 2021: The following are the festivals to be observed in Sri Kodanda Rama Swamy temple at Tirupati in the month of August.

August 4 to 6-Pavitrotsavams

August 7, 14, 21, 28-Abhishekam to Mulavarulu

August 7-Sita Rama Kalyanam on the occasion of Punarvasu Nakshatram

August 8-Sahasra Kalasabhishekam on the occasion of Amavasya

August 22-Astottara Sata Kalasabhishekam on the occasion of Pournami

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆగ‌స్టులో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2021 జులై 28: తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో ఆగ‌స్టు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

– ఆగ‌స్టు 4 నుండి 6వ తేదీ వ‌ర‌కు ప‌విత్రోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి.

– ఆగ‌స్టు 7, 14, 21, 28వ‌ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం, రాత్రి 7 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

– ఆగ‌స్టు 7న పున‌ర్వ‌సు న‌క్ష‌త్రాన్ని పుర‌స్క‌రించుకుని ఉద‌యం 11 గంట‌ల‌కు శ్రీ సీతారాముల క‌ల్యాణం నిర్వ‌హిస్తారు.

– ఆగ‌స్టు 8న అమావాస్య సందర్భంగా ఉదయం 6.30 గంటలకు సహస్ర కలశాభిషేకం జరుగనుంది.

– ఆగ‌స్టు 22న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.