TTD EO INSPECTS AYURVEDA PHARMACY _ ఆయర్వేద ఫార్మసీ ని పరిశీలించిన టీటీడీ ఈవో

Tirupati,14 July 2022:TTD EO Sri AV Dharma Reddy inspected the ongoing development works at the Ayurveda pharmacy at Narasingapuram and made valuable suggestions.

He inspected and enquired about the  construction of a new shed spread over 15,000 sq feet at a cost of ₹4 crores for the installation of new equipment and the activities at the old buildings

He directed officials to complete the works by October and start production of Ayurveda products.

JEO Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, CE Sri Nageswara  Rao, Ayurveda College Principal Dr. Murali Krishna, and technical officer Dr. Narappa Reddy were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆయర్వేద ఫార్మసీ ని పరిశీలించిన టీటీడీ ఈవో

తిరుపతి  14 జూలై 2022: నరసింగా పురం లోని టీటీడీ ఆయర్వేద ఫార్మసీ ని టీటీడీ ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి గురువారం పరిశీలించారు .

ఫార్మసీ ప్రాంగణంలో 15వేల చదరపు అడుగుల విస్తీర్ణం లో నిర్మిస్తున్న షెడ్లను పరిశీలించారు .రూ 4 కోట్లతో జరుగుతున్న నూతన యంత్రాల ఏర్పాటుకు సంబంధించిన వచ్చిన యంత్రాల వివరాలు అడిగి తెలుసుకున్నారు .పాత భవనాల్లో జరిగిన అభివృద్ధి పనుల పనుల తెలుసుకున్నారు . అక్టోబరు నాటికి పనులు పూర్తి చేసి నూతన ఉత్పత్తుల తయారీకి తగిన చర్యలు తీసుకోవాలని ఈవో అధికారులను ఆదేశించారు .

జేఈవో శ్రీ వీరబ్రహ్మం ,సివి ఎస్వో శ్రీ నరసింహ కిషోర్ ,చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు ,ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మురళీ కృష్ణ ,సాంకేతిక అధికారి డాక్టర్ నారపరెడ్డి పాల్గొన్నారు .

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది