TEN LAKHS DONATED _ ఎస్వీ గో సంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం

Tirupati, 04 April 2024: Bhubaneswar-based Balabhadra Developers Pvt. Ltd. have donated Rs.10 lakhs to SV Go Samrakshana Trust of TTD.

The firm’s Tirupati representative Sri Raghavendra has handed over the DD for the same to the TTD EO Sri AV Dharma Reddy on Thursday in the TTD Administrative Building in Tirupati.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

ఎస్వీ గో సంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం

తిరుప‌తి, 2024 ఏప్రిల్ 04: భువ‌నేశ్వ‌ర్‌కుకు చెందిన బల్భద్ర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గురువారం ఎస్వీ గో సంరక్షణ ట్రస్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం అందించింది.

ఈ సంస్థ తరఫున ప్రతినిధి శ్రీ రాఘవేంద్ర ఈ మేర‌కు విరాళం డిడిని తిరుపతిలోని పరిపాలన భవనంలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.