ANNUAL VASANTHOTSAVAM AT BENGALURU SV TEMPLE FROM APRIL -21 TO 23 _ ఏప్రిల్‌ 21 నుంచి 23వ తేదీ వరకు బెంగళూరులోని శ్రీ వేంకటేశ్వరాలయంలో వార్షిక వసంతోత్సవాలు

Tirupati 15, April 2024: TTD is organising the annual Vasanthotsavam of Sri Venkateswara temple in Bengaluru from April 21-23. 

As a part of the festivities every day Snapana  Tirumanjanam in the morning, Asthanam in the evening and Unjal seva in the night will be observed on all three days.

Couples interested can participate in the event by contributing ₹1000 per ticket and beget one uttariyam, one blouse, one laddu and one vada as prasadam.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఏప్రిల్‌ 21 నుంచి 23వ తేదీ వరకుబెంగళూరులోని శ్రీ వేంకటేశ్వరాలయంలో వార్షిక వసంతోత్సవాలు

తిరుపతి, 2024 ఏప్రిల్ 15: బెంగళూరులోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 21 నుంచి 23వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి.

ఈ సందర్భంగా ప్రతిరోజు మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4-30 గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5-30 నుంచి 6 గంటల వరకు అస్థానం చేపడతారు. సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా నిర్వహిస్తారు.

గృహస్తులు (ఇద్దరు) రూ.1000/- చెల్లించి ఒక రోజు వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. ఈ సేవలో పాల్గొన్న గృహస్తులకు ఒక ఉత్తరీయం, రవికె, ఒక పెద్ద లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.