MOBILES AUCTION _ ఏప్రిల్ 8న మొబైల్ ఫోన్ల టెండర్‌ కమ్‌ వేలం

Tirupati, 2 Apr. 21: TTD is going for tender cum e-auction of mobile phones, colour printers on April 8.

A total of 1,548 gadgets in 16 lots will be carried out in the Marketing Office of TTD located in Hare Rama Hare Krishna Road.

For more details contact Marketing Office during working hours on Ph.No:0877 2264429.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

ఏప్రిల్ 8న మొబైల్ ఫోన్ల టెండర్‌ కమ్‌ వేలం

తిరుప‌తి, 2021, ఏప్రిల్ 02: టిటిడిలో పోగయిన వినియోగించిన మొబైల్ ఫోన్లు, క‌ల‌ర్ ప్రింట‌ర్ల‌ను ఏప్రిల్ 8న టెండర్‌ కమ్‌ వేలం వేయనున్నారు. మొత్తం 16 లాట్లలో 1,548 ప‌రిక‌రాలు ఉన్నాయి. తిరుపతిలోని హరేకృష్ణ రోడ్డులో గల మార్కెటింగ్‌ విభాగం కార్యాలయంలో టెండర్‌ కమ్‌ వేలం జరుగనుంది.

ఇతర వివరాలకు మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో సంప్రదించగలరు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.