TTD CHAIRMAN COUPLE CALL ON KUTALAM PONTIFF _ కుర్తాళం పీఠాధిపతిని కలిసిన టీటీడీ చైర్మన్ దంపతులు.

Tirupati, 15 Aug. 20: TTD Chairman Sri YV Subba Reddy and his spouse Smt Swarnalatha Reddy paid a courtesy visit to Kurtalam Pontiff Sri Sri Sri Siddeswarananda Bharati Mahaswami who has undertaken his chaturmasa Diksha at Tiruchanoor.

The pontiff said soon the entire humanity will relieve from pandemic Coronavirus with the benign blessings of Lord Venkateswara.

They also presented the Srivari Prasadam to Sri Sri Sri Siddeswarananda Bharati Mahaswami and Ramya Ananda Bharati Mataji.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

కుర్తాళం పీఠాధిపతిని కలిసిన టీటీడీ చైర్మన్ దంపతులు.

తిరుపతి 15 ఆగస్టు 2020: చాతుర్మాస దీక్షలో ఉన్న కుర్తాళం పీఠాధిపతి,జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ సిద్దేశ్వరానంద భారతి మహాస్వామి వారిని శనివారం ఉదయం టీటీడీ చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి , వారి సతీమణి శ్రీమతి స్వర్ణలత రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు, కరోనా మహమ్మారి నుండి త్వరగా విముక్తి పొంది ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని వారు కోరుకున్నారు, తిరుమల స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని కోరుకుంటూ శ్రీ సిద్దేశ్వరానంద భారతి స్వామి, రమ్య ఆనందభారతి మాతాజీకి తిరుమల స్వామివారి తీర్ధ ప్రసాదాలను అందించి ఆశీస్సులు తీసుకున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది.