KAPILESWARA GRACES ON GAJA _ గ‌జ వాహనంపై శ్రీ క‌పిలేశ్వ‌రుడు

Tirupati, 27 February 2022: On the sixth day evening of the ongoing annual brahmotsavam in Sri Kapileswara Swamy Temple, Sri Somaskanda Murty appeared on Gaja Vahanam to bless devotees.

Due to Covid restrictions, the vahana Seva is being observed in Ekantam within temple premises only.

Temple DyEO Sri Subramanyam, AEO Sri Satre Naik, Superintendent Sri Bhupati, temple inspector Sri Reddy Sekhar were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

గ‌జ వాహనంపై శ్రీ క‌పిలేశ్వ‌రుడు

తిరుపతి, 2022 ఫిబ్ర‌వ‌రి 27: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన ఆదివారం రాత్రి శ్రీ సోమస్కంధమూర్తి గజ వాహనంపై అనుగ్రహించారు. కోవిడ్ -19 నిబంధ‌న‌ల మేర‌కు వాహ‌న‌సేవ‌ల‌ను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.

ఆద్యంతరహితుడైన శివదేవుడు, ఐశ్వర్యసూచికమైన గజవాహనాన్ని అధిష్టించ‌డాన్ని చూసిన భక్తుల జన్మ ధన్యం.

వాహ‌న‌సేవ‌లో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏఈవో శ్రీ స‌త్రేనాయ‌క్‌, సూపరింటెండెంట్‌ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ రెడ్డిశేఖ‌ర్‌, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.