KANCHI GARUDA SEVA _ జూన్ 2న శ్రీ వేద నారాయణ స్వామి కంచి గరుడసేవ

TIRUPATI, 26 MAY 2023: Kanchi Garuda Seva will be observed in Sri Veda Narayana Swamy temple in Nagalapuram on June 2.

 

This fete is observed in connection with Garuda Seva in Varadaraja Swamy temple in Kanchi.

 

The Garuda Vahana Seva will take place between 6:30am and 8:30am on that day.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

జూన్ 2న శ్రీ వేద నారాయణ స్వామి కంచి గరుడసేవ

తిరుపతి, 2023 మే 26: నాగలాపురం శ్రీ వేద నారాయణ స్వామి ఆలయంలో జూన్ 2 వతేదీ కంచి గరుడసేవ వైభవంగా జరుగనుంది. కంచిలోని శ్రీ వరదరాజ స్వామి ఆలయంలో గరుడ సేవను పురస్కరించుకుని శ్రీ వేద నారాయణ స్వామి ఆలయంలో గరుడ సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఇందులో భాగంగా ఉదయం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన స్వామిగరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.