ONLINE ROOMS QUOTA RELEASE ON JUNE 26 _ జూన్ 26న గదుల కోటా విడుదల

Tirumala, 24 June 2023: TTD plans to release an online quota of room allotments for the months of August, September on June 26 morning at 10am.

Devotees could book the rooms on the official TTD website https://tirupatibalaji.ap.gov.in 

Devotees could make online booking for TTD rooms located in Tirumala, Tirupati and Talakona.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్ 26న గదుల కోటా విడుదల
 
తిరుమల, 24 జూన్ 2023: శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ షెడ్యూల్ ప్రకారం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, గదుల కోటాను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు, సెప్టెంబరు నెలలకు సంబంధించిన గదుల కోటాను జూన్ 26న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతి, తలకోన ప్రాంతాల్లోని గదులను భక్తులు బుక్ చేసుకోవచ్చు.
 
భక్తులు https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో గదులను బుక్ చేసుకోవచ్చు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.