జూన్ 26న మ‌హ‌తిలో ”కురుక్షేత్రంస‌స చిత్ర ప్ర‌ద‌ర్శ‌న‌

జూన్ 26న మ‌హ‌తిలో ”కురుక్షేత్రంస‌స చిత్ర ప్ర‌ద‌ర్శ‌న‌

తిరుపతి, 2010 జూన్‌ 25: శ్రీవారికి చిత్రహారతి కార్యక్రమంలో భాగంగా 26-06-2010 (శనివారం) సాయంత్రం 6.30 గం||లకు స్థానిక మహాతి ఆడిటోరియం నందు కృష్ణ, కృష్ణంరాజు, విజయనిర్మల తదితరులు నటించిన ”కురుక్షేత్రం” చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తారు.

కనుక పురప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.